రజాకార్ల ఆకృత్యాలకు మద్దతిచ్చినట్లేనా?: బిజెపి నాయకులు

55பார்த்தது
రజాకార్ల ఆకృత్యాలకు మద్దతిచ్చినట్లేనా?: బిజెపి నాయకులు
సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవ కార్యక్రమం జరుపకుండా ప్రజాపాలన పేరుతో వేడుకలు నిర్వహించడం రజాకర్ల ఆకృత్యాల పాలనకు మద్దతిచ్చినట్లేనా అంటూ బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.

தொடர்புடைய செய்தி