బెజ్జంకి: మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి

77பார்த்தது
బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట గ్రామానికి చెందిన స్వేరో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొర్ర సురేష్ కుమార్ తల్లి బుచ్చవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మానకొండూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శుక్రవారం పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించారు. మృతికి గల కారణాలను తెలుసుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, తదితరులు వున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி