ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ డే సంబరాలు

310பார்த்தது
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ డే సంబరాలు
మెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యమైనటువంటి కొన్ని ఫిజిక్స్ అంశాల గురించి లెక్చరర్స్, ప్రిన్సిపాల్ విద్యార్థులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అబిద్ అలీ, ఫిజిక్స్ లెక్చరర్ కిరణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி