కరీంనగర్: నేను డాక్టర్ కావడానికి మా అమ్మ నగలు అమ్ముకుంది

56பார்த்தது
వైద్యవిద్యను చదవడానికి తాను ఎంతో ఇబ్బందులు పడ్డానని సాయితేజ యువ వైద్యుడు తెలిపారు. శనివారం కరీంనగర్ చల్మెడ వైద్య కళాశాలలో నిర్వహించిన కన్వొకేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయితేజ మాట్లాడారు. తాను ఫైనాన్షియల్ గా  చాలా ఇబ్బందులు పడ్డాడనన్నారు. చదువుకోసం తన తల్లి నగలు అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. తనకు అందరూ అన్నివిధాలు సహాయపడ్డారని తెలిపారు.

தொடர்புடைய செய்தி