కరీంనగర్ బస్టాండ్లో విస్తృత తనిఖీలు

82பார்த்தது
కరీంనగర్ వన్ టౌన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు నిత్యం విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని సీఐ భాస్కర్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ వద్ద సీఐ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది గురువారం రాత్రి పలువురు వ్యక్తులకు ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ పరీక్షలు నిర్వహించారు. అనుమానస్పదంగా సంచరించే వ్యక్తుల సమాచారం ఇవ్వాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని సీఐ కోరారు.

தொடர்புடைய செய்தி