జగిత్యాలలొ కొనసాగుతున్న బంద్

52பார்த்தது
బంగ్లాదేశ్ లో హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక జగిత్యాల పట్టణ బంద్ పిలుపు మేరకు హిందువులకు మద్దతుగా మంగళవారం వ్యాపార, వాణిజ్య వర్గాలు, విద్యా సంస్థలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు,. పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఆర్టీసీ బస్సులు యధావిధిగా నడిచాయి.

தொடர்புடைய செய்தி