జగిత్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్

59பார்த்தது
జగిత్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ద్రోణి ప్రభావంతో ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. బలమైన ఈదురు గాలులతో, మెరుపులు, ఉరుములతో వర్షాలు బీభత్సం సృష్టించాయి. కాగా, బుధవారం పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

தொடர்புடைய செய்தி