కోరుట్ల పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

75பார்த்தது
కోరుట్ల పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ
జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, రిసెప్షన్, స్టేషన్ రైటర్, ఎస్ హెచ్ వో, రెస్ట్ రూమ్, లాక్ అప్ రూమ్ ను పరిశీలించారు. వారి వెంట అదనపు ఎస్పీ శివం ఉపాధ్యాయ, కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్ఐ కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி