మహాశివరాత్రి సందర్భంగా బుధవారం సారంగపూర్ మండలం పెంబట్ల-కోనాపూర్ శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామివారిని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ బోగ శ్రావణి ప్రవీణ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాత రమేష్, రెంటం జగదీష్, బద్దెల గంగరాజు, దీటి వెంకటేష్, ఆకుల మహేష్ సమల సతీష్, పవన్, శ్రీకాంత్ (టిల్లు) తదితరులు పాల్గొన్నారు.