ఘనంగా భగత్ సింగ్ జయంతి

83பார்த்தது
ఘనంగా భగత్ సింగ్ జయంతి
భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపెల్లీ కాశీనాదం, జిల్లా ఉపాధ్యక్షులు వేముల పొచమల్లు, వేముల దేవరాజం, జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி