జగిత్యాలలో బాలుడి కిడ్నాప్ కు యత్నం

55பார்த்தது
జగిత్యాలలో గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని సోమవారం కిడ్నాప్ చేసేందుకు యత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టణంలో హజారీ కాలనిలో ఓ ఐదేళ్ల బాలుడు అడుకుంటుండగా చెత్తను ఎరుకునే ఓ గుర్తు తెలియని వ్యక్తి సంచితో వచ్చి అపహరించేందుకు యత్నించాడు. బాలుడి తండ్రి గుర్తించి అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

தொடர்புடைய செய்தி