ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారిగా ఆర్‌వీ కర్ణన్‌

58பார்த்தது
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారిగా ఆర్‌వీ కర్ణన్‌
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రత్యే కాధికారిగా ఆర్వీ కర్ణన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆర్వీ కర్ణన్ను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించారు.

தொடர்புடைய செய்தி