హుజురాబాద్: కలెక్టర్ పై దాడులకు రెవిన్యూ ఉద్యోగుల నిరసన

54பார்த்தது
హుజురాబాద్: కలెక్టర్ పై దాడులకు రెవిన్యూ ఉద్యోగుల నిరసన
వికారాబాద్ కలెక్టర్ జైన్ అదనపు కలెక్టర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనగా మంగళవారం హుజురాబాద్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు రెవెన్యూ ఉద్యోగులు దాదాపు గంటసేపు నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ఈ నిరసన కార్యక్రమంలో తహసీల్దార్ కనకయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేఖర్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி