గడప గడపకు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం

76பார்த்தது
గడప గడపకు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం
హుజురాబాద్ మున్సిపల్ 30వ వార్డు విద్యానగర్ లో శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలని గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 30వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బూత్ అధ్యక్షుడు కేసరి మధుకర్ రావు మాట్లాడుతూ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎన్నో జిమ్మిక్కులు చేసిందని, ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చేయలేకపోయిందని అన్నారు.

தொடர்புடைய செய்தி