పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని మండల పశువైద్యాధికారి శ్రీ ప్రియా పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని ముత్తునూర్ గ్రామంలో బుధవారం పశువైద్య శిభిరాన్ని డాక్టర్ శ్రీప్రియ ఏర్పాటు చేశారు. గ్రామంలోని ఆవులు, ఎద్దులు, గేదెలు మొత్తం 188 పశువులకు గాలికుంటు, లాంపిస్క్రీన్ వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అనుమాల మంజుల పాల్గొన్నారు.