జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ధర్మపురి మండలం నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బందికి గురువారం ఐరన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ కంట్రోల్ పైన అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ ఎండి సమీయుద్దీన్ , ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అర్చన వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.