మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు

73பார்த்தது
మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు
రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘకాలం బదిలీలు చేపట్టడంతో గంగాధర ఆదర్శ పాఠశాలలో సుమారు 15మందికి పైగా ఉపాధ్యాయులు ఒకేసారి బదిలీ అయ్యారు. 13 ఏళ్లు పాఠశాలలో విద్యాబోధన సేవలు అందించిన ప్రిన్సిపల్ డాక్టర్ గోల్డిబల్బీర్ కౌర్తో పాటు వివిధ సబ్జెక్టులు బోధించిన పలువురు ఉపాధ్యాయులు శనివారం ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అందుకున్నారు. దీర్ఘకాలం పాఠశాలతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఉపాధ్యాయులు భావోద్వేగానికి లోనయ్యారు.

தொடர்புடைய செய்தி