ఎమ్మెల్యేను పరామర్శించిన ముఖ్యమంత్రి

74பார்த்தது
ఎమ్మెల్యేను పరామర్శించిన ముఖ్యమంత్రి
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంని ఆయన సతీమణి మృతి చెందిన సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

தொடர்புடைய செய்தி