బతుకమ్మ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచ వ్యాప్తం చేసింది: మాజీ ఎమ్మెల్యే

66பார்த்தது
తెలంగాణ అస్తిత్వానికి బతుకమ్మ పండుగ సూచిక అని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు గురువారం తెలిపారు. అగ్రరాజ్యం అమెరికా బతుకమ్మ పండుగను అధికారిక పండుగగా గుర్తించడం మన రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. బతుకమ్మ, దసరా పండుగలను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி