కామారెడ్డి: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

59பார்த்தது
కామారెడ్డి: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మాచారెడ్డి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి గుర్తు తెలియని 60ఏళ్ళ వృద్దున్ని భవానిపేట్ గ్రామ శివారులోని రోడ్డుపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు మాచారెడ్డి ఎస్ఐ. అనిల్ శుక్రవారం తెలిపారు. మాజీ సర్పంచ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిస్తే మాచారెడ్డి ఎస్ఐ. 8712686151 మొబైల్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.

தொடர்புடைய செய்தி