తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్లో గురువారం జరిగిన బహిరంగ విచారణ సమావేశంలో ఎల్లారెడ్డి సెగ్మెంట్ తాడ్వాయి మండలానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, రైతు బిడ్డ డాక్టర్ పైడి ఎల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ. డిపార్ట్మెంట్ లో వున్న చాలా లోటుపాట్లను ఎత్తి చూపారు. క్రొత్త కనెక్షన్ అప్లై మొదలుకొని అమలయ్యే సమస్యలు చెప్పారు.