వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

74பார்த்தது
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
ఎల్లారెడ్డి మండలం పెద్దరెడ్డి గ్రామానికి చెందిన మాచబోయిన సాయిలు (42) కనిపించకుండా పోయాడని ఆయన కూతురు మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన్నట్లు ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు. 14న ఉదయం పొలానికి వెళ్తున్నాని చెప్పి ఇంట్లో నుండి వెళ్లిన తన తండ్రి ఆచూకీ కోసం వెతికిన ప్రయోజనం లేకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி