కులగణన చేయడానికి పంచాయతీ కార్యదర్శులు సిద్ధంగా ఉండాలి

60பார்த்தது
కులగణన చేయడానికి పంచాయతీ కార్యదర్శులు సిద్ధంగా ఉండాలి
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ముందస్తుగా కులగణన పక్కగా నిర్వహించే విధంగా పంచాయతీ కార్యదర్శులు సిద్ధంగా ఉండాలని, మండల ప్రత్యేక అధికారి, ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్ అన్నారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కుల గణన విషయమై పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.. మండలంలో ని 31 గ్రామ పంచాయతీల పరిదిలోని 7, 900 కుటుంబాల వారీగా కుల గణన పక్కగా చేయడం కోసం ఆర్డీఓ పలు సూచనలు చేశారు.

தொடர்புடைய செய்தி