ఎల్లారెడ్డి: నూతన విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే

67பார்த்தது
ఎల్లారెడ్డి: నూతన విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే
చాలా ఏళ్ళ నుండి ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనంపై నుండి విద్యుత్ తీగలు వెళుతున్నాయి. ఈ విషయంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్ ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే విద్యుత్ అధికారులకు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. విద్యుత్ అధికారులు స్పందించి శుక్రవారం విద్యుత్ సమస్య పరిష్కరించారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி