ఎల్లారెడ్డిలో ఘనంగా దసరా ఉత్సవాలు.. భారీ రావణ కటౌట్ దాహనం

84பார்த்தது
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో శనివారం రాత్రి దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ పరిధిలోని లింగారెడ్డి పేట్ హనుమాన్ ఆలయం ఆవరణలో భారీ రావణసురుని కటౌట్ పెట్టి చుట్టూ బాంబులతో రావణ దహనం నిర్వహించారు. గాలిలో బెలూన్ దీపాలు విడిచి, యువతులు నృత్యాలు చేశారు. ఎల్లారెడ్డి రామాలయం, వేణుగోపాల స్వామి ఆలయం, సాయిశివ ఆలయాలు భక్తులతో కిటికిట లాడాయి. అన్ని ఆలయాల్లో జమ్మి చెట్లకు పూజలు చేశారు.

தொடர்புடைய செய்தி