ఎల్లారెడ్డి: వరిధాన్యం సత్వరమే కొనుగోలు చేయాలి

56பார்த்தது
ఎల్లారెడ్డి: వరిధాన్యం సత్వరమే కొనుగోలు చేయాలి
రైతులకు ఇబ్బంది లేకుండా వరిధాన్యం సత్వరమే కొనుగోలు చేయాలని ఎల్లారెడ్డి సెగ్మెంట్ తాడ్వాయికి చెందిన బీజేపీ రాష్ట్రనేత అయిన జపాన్ శాస్త్రవేత్త డాక్టర్. పైడి ఎల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి సెగ్మెంట్ బాణాపూర్ తండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల బాధలు విన్నారు. గ్రామాల్లో ఇప్పటికే వడ్ల తుకానికి రెడీ గా ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி