14న శ్రీ భగలాముఖి అమ్మవారి అష్టమి పూజ

84பார்த்தது
14న శ్రీ భగలాముఖి అమ్మవారి అష్టమి పూజ
ఎల్లారెడ్డి పట్టణంలోని అత్యంత అరుదైన శక్తి వంతమైన త్రి శక్తి సర్వమంగళ సిద్ద దత్త పీఠంలో కొలువై ఉన్న భగలాముఖి అమ్మవారికి, ఆదివారం అష్టమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, దత్త పీఠం జ్యోతిష్య పండితులు శ్రీ క్రాంతి పటేల్ , శనివారం ఒక ఫంజ్. శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులలో భాగంగా, భగలాముఖి అమ్మవారి అష్టమి పూజా సందర్భంగా. వివిధ సమస్యలతో ఇబ్బందిపడే వ్యక్తులకు సలహాలు సూచనలుంటాయన్నారు.

தொடர்புடைய செய்தி