విశ్వకర్మ యోజన శిక్షణ శిబిరంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

67பார்த்தது
విశ్వకర్మ యోజన శిక్షణ శిబిరంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ లో నిర్వహిస్తున్న పి ఎం. విశ్వకర్మ యోజన శిక్షణ శిబిరంలో వివిధ రకాల చేతి వృత్తుల వారికి కేంద్ర ప్రభుత్వం నుండి ఉచిత వృత్తి శిక్షణ, పనిముట్లు అందజేయడం జరుగుతోందని, ఈ శిక్షణా కేంద్రంలో నేడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శిక్షణ కేంద్ర ఉపాధ్యాయులను జిల్లా స్వర్ణకార సంఘం తరపున శిక్షణ పొందుతున్న వివిధ మండలాల స్వర్ణ కారులందరు గౌరవంగా సన్మానించడం జరిగింది.

தொடர்புடைய செய்தி