నెల రోజల నుంచి తిరుగుతున్న చిరుత పులి.. పట్టించుకొని అధికారులు

582பார்த்தது
నవీపేట్ మండలం ధర్మం గ్రామం మల్కాపూర్ శివారులో గత నెల రోజుల నుంచి చిరుత పులి తిరుగుతున్న విషయం తెలిసిందే. గ్రామస్థులు రాత్రి టైంలో బయటకు వెళ్లాలంటే బయపడుతున్నామన్నారు. అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటు నుంచి వచ్చి చిరుత పులి దాడి చేస్తుందోనని ప్రజలు భయందోళనకు గురౌతున్నారు. అధికారులు ఇకనైనా మల్కాపూర్ శివారులోని చిరుత పులి పైన దృష్టి పెట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி