చెరువులో స్నానానికి వెళ్లి ఒకరి అదృశ్యం

1072பார்த்தது
చెరువులో స్నానానికి వెళ్లి ఒకరి అదృశ్యం
కామారెడ్డి పెద్ద చెరువులో స్నానానికి వెళ్లి వెంకటరమణ(25) అనే యువకుడు అదృశ్యమైనట్లు దేవునిపల్లి 2వ ఎస్సై కొమురయ్య సోమవారం తెలిపారు. గాంధారికి చెందిన వెంకటరమణ జిల్లా కేంద్రంలో ఉన్న తన చెల్లెలు ఇంటికి వచ్చారు. ఆదివారం సాయంత్రం స్నానం చేసేందుకు పెద్ద చెరువుకు వెళ్లారు. చెరువులో స్నానానికి దిగిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురై కుటుంబ సభ్యులు దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி