అలరించిన చిన్నారుల నృత్యాలు

85பார்த்தது
అలరించిన చిన్నారుల నృత్యాలు
కామారెడ్డి పట్టణంలోని లిటిల్ స్కాలర్స్ హై స్కూల్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు సత్యా కన్వెన్షన్ హాల్ లో ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధుశర్మ, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, ప్రో కబడ్డీ తెలుగు టైటాన్స్ ప్లేయర్ సిద్ధార్థ దేశాయ్ పాల్గొన్నారు. ముఖ్య అతిథి సిద్ధార్థ దేశాయ్ మాట్లాడుతూ, పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసినందుకు పాఠశాల యజమానాన్ని అభినందించారు.

தொடர்புடைய செய்தி