ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

50பார்த்தது
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ధ్వజ స్తంభ ప్రతిష్టాపన చేశారు. అనంతరం వెంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తాటిపల్లి సిద్ధ రాములు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ సాయి రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు వంగేటి నర్సారెడ్డి దుర్గారెడ్డి భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி