బాలుకు ఉత్తమ సామాజిక సేవా పురస్కారం

63பார்த்தது
బాలుకు ఉత్తమ సామాజిక సేవా పురస్కారం
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలుకు తలసేమియా సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్ వారి చేత ఉత్తమ సామాజిక సేవా పురస్కారాన్ని మంగళవారం అందజేయడం జరిగింది.
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 22 రక్తదాన శిబిరాలు నిర్వహించి 2306 యూనిట్ల రక్తాన్ని సంవత్సర కాలంలోనే అందజేసినందుకు ఈ పురస్కారాన్ని అందజేశారు.

தொடர்புடைய செய்தி