కాంగ్రెస్ యూత్ జాయింట్ సెక్రటరీ నియామకం

62பார்த்தது
కాంగ్రెస్ యూత్ జాయింట్ సెక్రటరీ నియామకం
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ యూత్ జాయింట్ సెక్రటరీగా మాచారెడ్డి మండలంలోని సోమరంపేట్ గ్రామానికి చెందిన షేక్ అజీజ్ ను నియమిస్తూ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్ నియామక పత్రాన్ని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ. తనపై నమ్మకంతో కాంగ్రెస్ యూత్ జిల్లా జాయింట్ సెక్రటరీగా నియమించినందుకు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி