చెరువులో పడి మహిళా ఆత్మహత్య

84பார்த்தது
చెరువులో పడి మహిళా ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఊర చెరువులో శుక్రవారం బేగరి సాయవ్వ అనే మహిళ ఆత్మహత్య చేసుకున్నదని పిట్లం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కల్యేరు మండలo బిబిపేట గ్రామానికి చెందిన బేగరి సాయవ్వ ఆత్మహత్య చేసుకున్నదని ఆయన తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி