నిజాంసాగర్ మండలంలోని బొగ్గు గుడిసె చౌరస్తాలో ఎల్లారెడ్డి బాన
్సువాడ రహదారిలో గల బ్రిడ్జికి ఇరుప్రక్కల పిచ్చి మొ
క్కలు ఎపుగా పెరగడంతో వాహనాలకు తగలడం వల్ల వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్ అండ్ బి అధికారులు తొలగించాలనే ఆలోచన లేకుండా పోయిందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్&బీ అధికారులు స్పందించి మొక్కలను తొలగించాలని వాహనదారులు శుక్రవారం కోరుతున్నారు.