కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన నాయకులు

54பார்த்தது
కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన నాయకులు
జుక్కల్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పార్టీ మండల అధ్యక్షుడు వినోద్ పంపిణి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ అస్పత్ వారు వినోద్, సంజు పటేల్, విట్టల్ రావ్ పటేల్, ఇమ్రాన్, మారుతీ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி