బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది వ్యక్తులు తమ మొబైల్ ఫోన్స్ పోయాయని ఫిర్యాదు చేయడంతో సోమవారం ఫోన్లు పోగొట్టుకున్న బాలుకర్ సంతోష్, మాడ మహేష్, రాజు మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి వారికి అప్పజెప్పడం జరిగిందని బిచ్కుంద సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి తెలిపారు.