కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో అక్టోబర్ 2న గాంధీ జయంతిని నిర్వహిస్తున్నామని అనంతరం గ్రామసభ ఉంటుందని గ్రామ పంచాయతీ సెక్రటరీ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మంగళవారం సెక్రటరీ తెలిపారు.