మొదటి రోజు కొలువుదీరిన అబ్బ సాల్ సవారీపీర్లు

69பார்த்தது
మొదటి రోజు కొలువుదీరిన అబ్బ సాల్ సవారీపీర్లు
మొహర్రం పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలో శుక్రవారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద మొదటి రోజు కొలువు దీరిన అబ్బ సాల్ సవారి పీర్లు. ఈ సందర్భంగా గ్రామ ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఏడాది మొహర్రం పండుగ సందర్భంగా పీర్ల పండుగను ఘనంగా నిర్వహిస్తామని. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు వీళ్లను అందంగా ముస్తాబు చేస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி