రాక పోకలు బంద్

4138பார்த்தது
రాక పోకలు బంద్
గాంధారి మండలంలోని ముద్దెల్లి వాగు పెద్ద ఎత్తున రావడం తో బాన్సువాడ నుండి కామారెడ్డి వెళ్లే రోడ్డు పూర్తిగా నీటి మయం అయినది. కావున బాన్సువాడ కామారెడ్డి కి రాకపోకలు నిలిచిపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ 5 రోజుల నుండి కురుస్తున్న వర్షం కు ప్రజలు భయబ్రాంతులకు గురు అవుతున్నారు. జిల్లాకు వెళ్లే ప్రధాన రహదారి బంద్ కావడంతో ప్రజలు అయోమయంలో పడటం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி