కామారెడ్డి జీవదన్ హైస్కూల్లో జరిగినటువంటి ఘటన అత్యంత బాధాకరం. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేయడంపై ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రూసేగాం భూమయ్య మాదిగ బుధవారం మాట్లాడుతూ, అత్యాచార ప్రయత్నాన్ని పాలుపడ్డ నాగరాజుపై కఠినమైన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను డిమాండ్ చేస్తున్నాం అన్నారు.