ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్

3215பார்த்தது
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయని, గురువారం కామారెడ్డి జిల్లాలో భారీ వర్ష సూచన సందర్భంగా వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించినందున కామారెడ్డి జిల్లా ప్రజలు అప్రమత్తం ఉండవలసినదిగా జిల్లా కలెక్టర్ జితిష్ వి. పాటిల్ విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప అనవసరంగా ప్రజలు బయటకు వెళ్లవద్దని, ప్రయాణాలు పెట్టుకోవద్దని , విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించినందున పిల్లలు బయటకు వెళ్లకుండా చూడాలని అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி