బాన్సువాడ: రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.. కాసుల

70பார்த்தது
బాన్సువాడ: రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.. కాసుల
రాష్ట్రంలో రైతాంగాన్ని బలోపేతం చేసి రైతులను ఆర్థికంగా వృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. సోమవారం బాన్సువాడ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభానికి ఆయన విచ్చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி