భైరపుర్ విట్టలేశ్వర మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

54பார்த்தது
బాన్సువాడ నియోజకవర్గ వీర్కూరు మండలంలోని బైరాపూర్ గ్రామంలో మంగళవారం బైరాపుర్ విట్టలేశ్వర మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవములో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ మండలంలోని బొప్పస్పల్లి గ్రామ ప్రజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி