కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఇటీవల ఎంపికైన నూతన రేషన్ డీలర్లు గురువారం సబ్ కలెక్టర్ కిరణ్మయిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా సక్రమంగా విధులు నిర్వహించాలని డీలర్లకు సూచించారు.