బుడిమి గ్రామంలో అక్షరాస్యతపై అవగాహన సదస్సు

60பார்த்தது
బుడిమి గ్రామంలో అక్షరాస్యతపై అవగాహన సదస్సు
గ్రామీణ ప్రజలందరూ బ్యాంకులు అందిస్తున్న సేవల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆర్థిక అక్షరాస్యత కేంద్రం మండల కోఆర్డినేట్ అన్నారు. బుధవారం బాన్సువాడ మండలంలోని బుడిమి గ్రామంలో ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పొదుపు, ప్రధానమంత్రి బీమా, సుకన్య సమృద్ధి యోజన ఇలాంటి పథకాలన్నీ బ్యాంకుల ద్వారా ప్రజలందరికీ చేరవేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி