కోటగిరి: పోచారం శ్రీనివాస్ రెడ్డి పై ఆరోపణ చేసిన కాంగ్రెస్ నాయకులు

57பார்த்தது
కోటగిరి: పోచారం శ్రీనివాస్ రెడ్డి పై ఆరోపణ చేసిన కాంగ్రెస్ నాయకులు
కోటగిరి మండలంలో గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ పథకంలో అవినీతి అక్రమాలకు సహకరించారు. నా వద్ద అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అని నిజామాబాద్ జిల్లా మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వహిద్ భాయ్ ఆదివారం అన్నారు. కోటగిరిలో పాత ఇండ్లపై డబుల్ బెడ్ రూమ్ బిల్లులు ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇండ్లు ఉన్న ధనవంతులకు డబుల్ బెడ్ రూమ్ బిల్లులు
ఇచ్చారు అన్నారు.

தொடர்புடைய செய்தி