వ్యవసాయ సలహాదారు పోచారంను సత్కరించిన కార్పొరేషన్ చైర్మన్ కాసుల

58பார்த்தது
వ్యవసాయ సలహాదారు పోచారంను సత్కరించిన కార్పొరేషన్ చైర్మన్ కాసుల
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారునిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని శనివారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆయన కార్యాలయంలో కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఖాలేక్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி