గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్

75பார்த்தது
గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్
బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. మంగళవారం నిమజ్జన ఘాట్ వద్ద ఏర్పాట్లు బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ శ్రీవారి రాజును వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినాయక నిమజ్జనం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி